2024/08/26 - రాష్ట్రంలో ధాన్యం, గన్నీ బ్యాగుల కొనుగోళ్ల టెండర్లలో విచ్చలవిడి అవినీతి జరుగుతున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు.